హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉదయ్ స్కీమ్‌లో చేరడం వల్ల వినియోగదారులకు నష్టం లేదని విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తాము అధికారంలో ఉన్నపుడు ఆ స్కీమ్‌కు సంబంధించి కేంద్రంతో చేసుకున్న ఒప్పంద పత్రాన్ని అసెంబ్లీకి తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఒప్పందంలో ఉన్న కొంత భాగాన్ని చదివి, మరికొంత భాగాన్ని చదవకుండా ప్రజలను, సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో జగదీశ్ రెడ్డి మాట్లాడారు. తమ మెడపై కత్తి పెట్టి రైతుల మోటార్లకు మీటర్లను పెట్టాలన్నా మాజీ సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదని తెలిపారు.
Ex Minister Jagadish reddy: ఉదయ్ స్కీమ్‌తో నష్టం లేదు: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
- తెలంగాణం
- July 29, 2024
లేటెస్ట్
- చంద్రుడిపై వాల్కెనో ఆనవాళ్లు నిజమే.. చైనీస్ స్పేస్ క్రాఫ్ట్ శాంపిల్స్ తో తేలింది..
- హిట్లర్, గడాఫీ కలిస్తే చంద్రబాబు... రోజా సంచలన వ్యాఖ్యలు
- డిసెంబర్ 1న మాలల సత్తా చూపించాలి: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- సీఎం రేవంత్ పై అభిమానం చాటుకున్న వరంగల్ మహిళ.. దారాలతో ఎంబ్రాయిడరీ ఫోటో..
- IPL 2025: ఆర్సీబీ బౌలింగ్ కోచ్‌గా సాల్వి.. ఎవరితను..?
- PAK vs ZIM: పాకిస్థాన్‌తో వన్డే, టీ20ల సమరం.. జింబాబ్వే జట్టులో కొత్త ముఖాలు
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..ట్రై సిటీల అభివృద్ధికి రూ. 4962కోట్లు
- రాత్రి వేళల్లో ఆటోల్లో ప్రయాణిస్తున్నారా.. అయితే జాగ్రత్త..
- V6 Special : ఆ ఆంజనేయస్వామి ఆలయంలో అఖండ జ్యోతి.. వందల సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది..!
- అమెరికాలో లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అరెస్ట్
Most Read News
- IND vs AUS: బాగా ఆడితే ఇంటికి పంపించేశారు: ఆస్ట్రేలియా టూర్లో ఆ ఇద్దరు కుర్రాళ్లకు నిరాశ
- బంగారం ధరలు భారీగా పెరిగాయ్.. రేటు తగ్గుతుందిలే అనుకుంటే మళ్లీ ఇదేంది..!
- వామ్మో.. హైదరాబాద్‌లో కొన్ని మెడికల్ షాపులు ఇలా చేస్తున్నాయేంటి..?
- వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన జీహెచ్ఎంసీ
- సీఎం రేవంత్ వరంగల్ టూర్.. షెడ్యూల్ ఇదే..
- Champions Trophy 2025: భారత్‌ను అడుక్కోవడమేంటి.. మనమే వాళ్లను బహిష్కరిద్దాం: పాకిస్థానీ పేసర్
- నిజాయితీకి హ్యాట్సాఫ్: హైదరాబాద్‌లో రోడ్డుపై రూ.2 లక్షలు దొరికితే.. పోలీసులకు అప్పగించిన వ్యక్తి
- AUS vs PAK: వీళ్ళు అసలు అర్ధం కారు: తుది జట్టు నుంచి కెప్టెన్‌ను తప్పించిన పాకిస్థాన్
- అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..
- తిరుమల సమాచారం : 3 గంటల్లోనే సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం